PYQ NEET- మానవ ఆరోగ్యం మరియు వ్యాధి 2 L-5
ప్రశ్న: తల్లి స్తన గ్రంథులచే ప్రసవానంతర ప్రారంభ రోజులలో స్రవించే పసుపు రంగు ద్రవం “కోలోస్ట్రమ్” శిశువుని రక్షించడానికి సమృద్ధిగా ప్రతిదేహాలను (IgA) కలిగి ఉంటుంది. ఈ రకమైన రోగనిరోధక శక్తిని ఇలా పిలుస్తారు: (NEET-2020)
A) నిష్క్రియ రోగనిరోధక శక్తి
B) సక్రియ రోగనిరోధక శక్తి
C) సంపాదిత రోగనిరోధక శక్తి
D) స్వయం రోగనిరోధక శక్తి