PYQ NEET- ఆల్డిహైడ్స్ కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ L-3
ప్రశ్న: ఈ క్రియను పరిగణించండి :
$$ R \mathrm{CHO}+\mathrm{NH}_2 \mathrm{NH}_2 \rightarrow \mathrm{RCH}=\mathrm{N}-\mathrm{NH}_2 $$
ఇది ఎలాంటి చర్య?
A) ఎలక్ట్రోఫిలిక్ యోగ-విలోపన చర్య
B) ఫ్రీ రాడికల్ యోగ-విలోపన చర్య
C) ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ-విలోపన చర్య
D) న్యూక్లియోఫైల్ యోగ-విలోపన చర్య