PYQ NEET- పునరుత్పత్తి మానవ పునరుత్పత్తి 1 L-4
ప్రశ్న: ప్రెగ్నెన్సీని నిర్వహించడానికి ప్లాసెంటా వల్ల విడుదల చేసే హార్మోన్లు ఏమిటి? (NEET-2018)
A) HCG,hPL,progestogens,prolactin
B) HCG,hPL,estrognes,relaxin,oxytocin
C) HCG,hPL,progestogens,estrogens
D) HCG,progetogens,estrogens,gluccorticoids