భారతదేశంలోని పరిశోధన కేంద్రాల జాబితా
| సంస్థ పేరు | ప్రధాన కార్యాలయం |
|---|---|
| ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | న్యూఢిల్లీ |
| ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ | న్యూఢిల్లీ |
| సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | రాజమండ్రి |
| సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | న్యూఢిల్లీ |
| నేషనల్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కాన్పూర్ |
| ఇండియన్ లాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | రాంచీ |
| సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కటక్ |
| సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | చెన్నై |
| సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | శిమ్లా |
| సెంట్రల్ షుగర్కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కోయంబత్తూరు |
| సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | ధన్‌బాద్ |
| సెంట్రల్ కొకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కాసర్గోడ్, కేరళ |
| టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | అహ్మదాబాద్ |
| నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కర్నాల్ (హర్యానా) |
| ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా | కోల్కతా |
| సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | లక్నో |
| సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | ధన్‌బాద్ |
| సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | భావ్‌నగర్ |
| టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ | ముంబై |
| ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం | డెహ్రాడూన్ |
| సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | రూర్కీ |
| యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా | జాడుగోడా |
| రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | బెంగళూరు |
| సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ | చండీగఢ్ |
| నేషనల్ ఏరోనాటికల్ లాబొరేటరీ | బెంగళూరు |
| నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ | పణజి |
| సెంట్రల్ జూట్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కోల్కతా |
| నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | హైదరాబాద్ |
| నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | నాగ్‌పూర్ |
| సెంట్రల్ ఎలక్ట్రో–కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కారైకుడి (తమిళనాడు) |
| హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ లాబొరేటరీ | గుల్మార్గ్ |
| నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | లక్నో |
| ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ | లక్నో |
| సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ | హైదరాబాద్ |
| విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ | తిరువనంతపురం |
| ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ | కోల్కతా |
| సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కోల్కతా |
| సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | దుర్గాపూర్ |
| సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | మైసూరు |
భారతదేశంలోని ప్రభుత్వ పరిశోధన కేంద్రాల జాబితా
| సంస్థ పేరు | నగరం |
|---|---|
| టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) (సివిల్ సర్వీస్) | ముంబై, హైదరాబాద్ |
| వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (నేచురల్ రిసోర్స్) | కోల్కతా |
| టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (అకాడమిక్) | ముంబై, హైదరాబాద్, గౌహతి, తుల్జాపూర్ |
| స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సివిల్ సర్వీస్) | అగర్తలా |
| వి. వి. గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ (సివిల్ సర్వీస్) | న్యూఢిల్లీ |
| షేర్-ఇ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మెడికల్) | శ్రీనగర్ |
| సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎంటర్టైన్మెంట్) | కోల్కతా |
| సంత్ లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (SLIET) (ఇంజనీరింగ్) | సంగ్రూర్ |
| సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మెడికల్) | లక్నో |
| స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చర్) | విజయవాడ, భోపాల్, ఢిల్లీ |
| సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ (సివిల్ సర్వీస్) | కోల్కతా |
భారతదేశంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రాల జాబితా
| స్థానం | అంతరిక్ష కేంద్రాలు |
|---|---|
| న్యూఢిల్లీ | DOS బ్రాంచ్ సెక్రటేరియట్, ISRO బ్రాంచ్ ఆఫీస్, ఢిల్లీ ఎర్త్ స్టేషన్ |
| అలువా | అమ్మోనియం పెర్క్లోరేట్ ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ |
| బ్యాలలు | ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (IDSN), ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ (ISSDC) |
| కోల్కతా | ఈస్టర్న్ RRCC |
| లక్నో | ISTRAC గ్రౌండ్ స్టేషన్ |
| డెహ్రాడూన్ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా-పసిఫిక్ (CSSTEAP) |
| చండీగఢ్ | సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL) |
| షిల్లాంగ్ | నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ |
| భోపాల్ | మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ-బి (MCF) |
| తిరుపతి | NMRF-నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ |
| పోర్ట్ బ్లెయిర్ | డౌన్ రేంజ్ స్టేషన్ |
| హైదరాబాద్ | NRSA లేదా NRSC – నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ /సెంటర్ |
| శ్రీహరికోట | సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC), SHAR |
| మహేంద్ర గిరి | ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ |
| జోధ్‌పూర్ | వెస్టర్న్ RRSC – రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ |
| ఉదయ్‌పూర్ | సోలార్ అబ్జర్వేటరీ |
| తిరువనంతపురం | విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ISRO ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) |
| బెంగళూరు | స్పేస్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ISRO హెడ్క్వార్టర్స్, సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్, యు ఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ (URSC), లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్ (LEOS), సదర్న్ RRSC, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC), INSAT ప్రోగ్రామ్ ఆఫీస్, NNRMS సెక్రటేరియట్- నేషనల్ నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆంట్రిక్స్ కార్పొరేషన్, ISTRAC-ISRO టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL), లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ |
| నాగ్‌పూర్ | సెంట్రల్ RRSC-రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ |
| మౌంట్ అబూ | ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ |
| ముంబై | ISRO లియాజన్ ఆఫీస్ |
| అహ్మదాబాద్ | స్పేస్ అప్లికేషన్ సెంటర్ (SAC), ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL), డెవలప్మెంట్ & ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (DECU) |
భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం
- ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్
- ఆఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్
- నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్
- ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్
- భరతియార్ యూనివర్సిటీ
- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్నట్
- చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ
- మహారాష్ట్ర అనిమల్ & ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ
- సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ & అలైడ్ ఫైబర్స్
- చంద్ర శేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ
- డైరెక్టోరేట్ ఆఫ్ సోయాబీన్ రీసెర్చ్
- జువాలజీ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
- యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్
- షుగర్కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్
- నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్
- కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్కేన్ రీసెర్చ్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్వాటర్ అక్వాకల్చర్
- నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరలీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్
- శ్రీ వెంకటేశ్వర కళాశాల
- కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
- ఇన్ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్
- సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్
- సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ & అలైడ్ ఫైబర్స్
- చంద్ర శేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ
- డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ పారాసిటాలజీ, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ
జీవ మరియు వైద్య పరిశోధన సంస్థలు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్
- టాటా మెమోరియల్ సెంటర్
- అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్
- సెంటర్ ఫర్ సెల్యులర్ & బయోమెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ
- ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్
- సెంటర్ ఫర్ బయోసెపరేషన్ టెక్నాలజీ
- సెంటర్ ఫర్ DNA ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్
- ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ
- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
- సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ & టెక్.
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్
- నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్
- నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ
- సెంటర్ ఫర్ న్యూరోసైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్
- సత్యభామా యూనివర్సిటీ
- గురు ఘాసిదాస్ యూనివర్సిటీ
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్
- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్
- బోస్ ఇన్స్టిట్యూట్
- రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
- స్కూల్ ఆఫ్ బయో సైన్సెస్ అండ్ టెక్నాలజీ
- జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ
- సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ బొటనీ
- స్కూల్ ఆఫ్ బయో-మెడికల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్
- మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ
- యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్
- రీజినల్ క్యాన్సర్ సెంటర్
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
- VNS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ
- డివిజన్ ఆఫ్ న్యూట్రిషన్, సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ
- JSS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
- డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ హ్యూమానిటీస్, కర్పగం యూనివర్సిటీ
- డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్, అవినాశిలింగం ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్
- నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్
- జువాలజీ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్
- జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ & హియరింగ్
- స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
- సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్
- స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
- స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
- స్కూల్ ఆఫ్ కంప్యుటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్ (SC&IS), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
- మైక్రోబయల్ టెక్నాలజీ ల్యాబ్, ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాల
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మహర్షి దయానంద్ యూన